March 15, 2021
  • Home
  • ఆలయాలు
  • అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవులు
ఆలయాలు

అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివకేశవులు

నదీ తీరాల్లో శివకేశవులు కొలువైన క్షేత్రాలు మరింత విశేషమైనవిగా .. విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలా శివ కేశవులు కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రంగా ‘వాడపల్లి’ కనిపిస్తుంది. నల్గొండ జిల్లా ‘దామరచర్ల’ మండలంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడ మూసీ నదీ తీరంలో లక్ష్మీ నరసింహస్వామి .. కృష్ణానదీ తీరంలో మీనాక్షీ అగస్త్యేశ్వరుడు కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నారు. 

ప్రాచీనకాలం నాటి ఈ ఆలయాల దర్శనం వలన .. మనసుకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇది మూసీ .. కృష్ణా నదీ సంగమ స్థానం కావడంతో, ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి మూర్తిని .. మీనాక్షీ అగస్త్యేశ్వరుడిని అగస్త్యుడు ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.  ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశించి .. పుణ్యరాశి పెరుగుతుందని చెబుతారు.      

Related posts

వాసలక్ష్మీగా అవతరించిన శ్రీమహాలక్ష్మీ

Hindu TV

స్వప్నంలో హెచ్చరించిన చెన్నకేశవస్వామి

Hindu TV

హనుమ అనుగ్రహం ఇలా లభిస్తుంది

Hindu TV

దారిద్ర్యాన్ని నివారించే మయూఖాదిత్యుడు

Hindu TV

శ్రీవారి ట్రస్ట్ టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ

Hindu TV

ఆపదలను తొలగించే త్రిపురాంతకేశ్వరుడు

Hindu TV

1 వ్యాఖ్య

ImmomsInsepay September 16, 2020 at 7:13 am

slots online [url=http://onlinecasinouse.com/# ]slot games [/url] free casino games online casino game casino bonus codes

ప్రత్యుత్తరం

అభిప్రాయము ఇవ్వగలరు