
‘రామ్ ఘాట్’ .. ‘సీతా కుండ్’ .. ‘హనుమాన్ ధార’ ఇక్కడ చూడదగినవాటిలో ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ఆ జాబితాలోనే ‘స్పటిక శిల’ పేరు కనిపిస్తుంది. మందాకినీ నది సమీపంలో ఈ ‘స్పటిక శిల’ కనిపిస్తుంది. సీతారాములకు ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టమట. సీతారామలక్ష్మణులు అనునిత్యం ఈ ప్రదేశానికి వచ్చి స్పటిక శిలపై కూర్చునేవారట. ఇక్కడి నుంచి చిత్రకూటంలోని ప్రకృతి సౌందర్యం అద్భుతంగా కన్పిస్తుందట. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ సీతారాములు మురిసిపోయేవారని అంటారు. వాళ్ల పాద ముద్రలు కూడా ఇప్పటికీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను వెదజల్లుతుంటాయి.
1 వ్యాఖ్య
play casino [url=http://onlinecasinouse.com/# ]casino blackjack [/url] free online slots gold fish casino slots http://onlinecasinouse.com/#