August 30, 2020
  • Home
  • వ్యాసాలు
  • సమస్యలను తొలగించి సకల శుభాలనిచ్చే స్వస్తిక్ గుర్తు
వ్యాసాలు

సమస్యలను తొలగించి సకల శుభాలనిచ్చే స్వస్తిక్ గుర్తు

జీవితం ఆనందంగా .. సాఫీగా సాగిపోవాలనే ఎవరైనా కోరుకుంటారు. జీవితంలో అసలైన ఆనందం విజయాన్ని సాధించినప్పుడు కలుగుతుంది .. అభివృద్ధిని సాధించినప్పుడు కలుగుతుంది. అయితే ఒక్కోసారి తలపెట్టిన కార్యాలు విఫలమవుతుంటాయి. అపజయాలు ఎదురవుతూ అసహనానికి గురిచేస్తుంటాయి. అసలు అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి ప్రయత్నమే చేయకుండా అనారోగ్యాలు చుట్టుముడుతూ ఉంటాయి. వ్యాధులు .. బాధలు సతమతం చేస్తూ నిస్సహాయుడిగా నిలబెడుతుంటాయి.

ఇలా ప్రతికూల పరిస్థితులు మానసికంగా .. శారీరకంగా కుంగదీస్తున్నప్పుడు ఇంటి గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉంచాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంటి తలుపు దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచడం వలన, అన్ని రకాల విఘ్నాలు తొలగిపోయి విజయాలు చేకూరతాయి. కష్టాలు .. నష్టాలు .. బాధలు దూరమవుతాయి. అనారోగ్యాలు తొలగిపోయి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. అందువలన ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర స్వస్తిక్ గుర్తును ఉంచడం మంచిదనేది పెద్దల మాట.

Related posts

పుణ్యభూమి కాశీలోని వింతలు విశేషాలు

Hindu TV

సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు

Hindu TV

సకల కార్యసిద్ది స్తోత్రం చదివితే అనుకున్నవన్నీ మీ సొంతం !

Hindu TV

ధ్రువుడికి దర్శనమిచ్చిన శ్రీమహా విష్ణువు

Hindu TV

సదాశివుడి లీలావిశేషం అదే!

Hindu TV

వివాహం కాని అమ్మాయిలు ఇలా చేస్తే వెంటనే పెళ్లి ఖాయం!

Hindu TV

అభిప్రాయము ఇవ్వగలరు