కోరికలను నెరవేర్చు వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి కొలువైన క్షేత్రాలలో ‘తిరువూరు’ ఒకటి. కృష్ణా జిల్లా పరిధిలోని ఈ క్షేత్రంలో శ్రీదేవి – భూదేవి సమేత వేంకటేశ్వరుడు వెలుగొందుతున్నాడు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం, ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ ఉంటుంది.