September 8, 2020

Year : Hindu TV

https://newsreach.in/ - 83 పోస్ట్లు - 0 వ్యాఖ్యలు
వ్యాసాలు

ఆయన శాపమే అందుకు కారణం !

Hindu TV
కార్తవీర్యార్జునుడు అనునిత్యం అతిథులను ఆహ్వానించి వారికి భోజన వసతులు కల్పించేవాడు. అతిథులు భోజనం చేసిన తరువాతనే తాను భోజనానికి కూర్చునేవాడు. ఒకసారి అతని దగ్గరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలితో వస్తాడు. అతనికి అతిథి
వ్యాసాలు

అలా శ్రీమహావిష్ణువు అనుగ్రహించాడు

Hindu TV
కార్తవీర్యార్జునుడు మహాబల సంపన్నుడు. సహస్ర బాహుబల సంపన్నుడైన ఆయనని ఎదిరించి నిలిచే సాహసం ఎవరూ చేసేవారుకాదు. అలాంటి కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయస్వామికి మహాభక్తుడు. అనునిత్యం దత్తాత్రేయస్వామిని పూజించనిదే ఆయన తన దినచర్యలను ఆరంభించేవాడు కాదు. తాను
ఆలయాలు

బాబా చెప్పినట్టుగానే జరిగేదట !

Hindu TV
శిరిడీలోని మశీదులోవుంటూ .. అయిదు ఇళ్లలో భిక్ష చేసుకుంటూ సాయిబాబా కాలం గడుపుతూ ఉండేవాడు. మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, ఆయనలోని సేవాగుణం నిదానంగా అక్కడివారిని కదిలించింది. బాబా చూపే ప్రేమానురాగాలు … ఆయన
వ్యాసాలు

రామనామ మహాత్మ్యం అలాంటిది !

Hindu TV
జీవితం అనేకమైన మలుపులు తిరుగుతూ సాగిపోతూ వుంటుంది. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే జీవితాలను ప్రభావితంచేస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో తమ కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వహించడమే జీవితానికిగల అర్థంగా కొంతమంది భావిస్తుంటారు. జీవితాన్ని
వ్యాసాలు

జయదేవుడిని అనుగ్రహించిన గంగాదేవి

Hindu TV
జయదేవుడు ‘గీత గోవిందాన్ని’ రచిస్తునప్పుడు పరమాత్ముడైనటు వంటి శ్రీకృష్ణుడు, అనేక లీలావిశేషాలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడి అనుమతితోనే .. ఆయన అనుగ్రహతోనే తాను గీత గోవిందాన్ని రాశాననీ, అసలు ఆయనే తనతో రాయించాడని భావించాడు. పరమభక్తితో
వ్యాసాలు

అక్కల్ కోట మహరాజ్ మహిమ

Hindu TV
భక్తుల అనుభవాలుగా వెలుగుచూసిన అక్కల్ కోట స్వామి మహిమలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంటాయి. అలాంటి మహిమలను గురించి విన్నప్పుడు ఒక్కసారి అక్కల్ కోట వెళ్లి ఆయన స్పర్శించిన ఆ పవిత్ర ప్రదేశాన్ని దర్శించాలనిపిస్తుంది. సమాధి అనంతరం
వ్యాసాలు

గీతగోవిందమంటే కృష్ణుడికి అంత ఇష్టం!

Hindu TV
‘గీతాగోవిందం’ కావ్యాన్ని జయదేవుడు రచించాడు. ఆ కావ్య ఆవిష్కరణ సమయంలో సాక్షాత్తు కృష్ణుడే వస్తాడు. అంతేకాదు ఆ కావ్యరచనా సమయంలో కృష్ణుడు జయదేవుడి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళతాడు. జయదేవుడి దంపతులను కంటికి
వ్యాసాలు

ఇలాంటివారిపట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట

Hindu TV
లక్ష్మీదేవి .. పార్వతీదేవి .. సరస్వతీదేవిలను త్రిమాతలుగా భక్తులు కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరి సంపదలను ప్రసాదిస్తుంది .. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది .. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు
ఆలయాలు

కాశీలో వృద్ధాదిత్యుడు

Hindu TV
కాశీ క్షేత్రంలో చూడదగిన ఆలయాలలో సూర్య దేవాలయాలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. సూర్యభగవానుడు కొలువైన 12 దేవాలయాలు విశేషమైనవిగా స్థలపురాణం చెబుతోంది. అలా కొలువై పూజలు అందుకునే ఆదిత్యులలో, వృద్ధాదిత్యుడు ఒకరుగా కనిపిస్తాడు. పూర్వం
వ్యాసాలు

సూర్యుడు ఏ మాసంలో ఏ పేరుతో సంచరిస్తాడు

Hindu TV
సూర్యోదయం వలన పాపాలు నశించి దుఃఖాలు దూరమవుతాయి. అలాంటి సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించడమనేది అనాది కాలం నుంచి వుంది. సూర్యభగవానుడిని పూజించే పాండవులు ‘అక్షయ పాత్ర’ను పొందారు. సత్రాజిత్తు ‘శ్యమంతకమణి’ని సాధించాడు.