వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే
గరుడ దండకం’ ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి గరుడ దండకాన్ని వేదాంత దేశికులవారు రచించారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా చెప్పబడే ‘తిరువహీంద్ర పురం’ అనే క్షేత్రంలో ఆయన గరుడ దండకాన్ని