ఇలాంటివారిపట్లనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట
లక్ష్మీదేవి .. పార్వతీదేవి .. సరస్వతీదేవిలను త్రిమాతలుగా భక్తులు కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరి సంపదలను ప్రసాదిస్తుంది .. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది .. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు