వారణాసిలో సాంబకుండం ప్రత్యేకత
సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే ఆచారం అనాదిగా వుంది. సూర్యభగవానుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. కాశీ క్షేత్రంలో ద్వాదశాదిత్య ఆలయాలు అనే పేరుతో పన్నెండు సూర్య దేవాలయాలు